స్వయం ఉపాధిలో ఆదర్శం – సుభాష్ బైర
0

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బైర సుభాష్ ఆస్ట్రేలియాకు చెందిన టూరిజం సంస్థలో ఉద్యోగం చేసిన సుభాష్ ఆ సంస్థ టూర్ ప్యాకేజీలో భాగంగా సింగపూర్ లోని షీప్ అండ్ గోట్ ఫార్మ్లను చూసి స్ఫూర్తి పొంది ఉద్యోగాన్ని వదిలేసి డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ గ్రామశివారులో 26 ఎకరాలలో అతను ఏర్పాటు చేసిన విశ్వ ఆగ్రో టెక్ గోట్ అండ్ షీప్ ఫామ్ ఆసక్తి గల రైతులకు శిక్షణ ఇస్తూ, ఉత్తమ జాతి గొర్రెలు, మేకల పెంపకంతో ఎన్నో అవార్డులు తీసుకొని అంచెలంచెలుగా ఎదుగుతుంది.

Leave a Comment

0

TOP

X